ఎలాంటి
ప్రమోషన్ లను పరిగనలోనికి తీసుకోకుండా కేవలం
6,12,18 మరియు 24 సంవత్సరాల
అప్రయత్న పదోన్నతులు పొందినట్టు పరిగణ లోనికి
తేసుకుని ఇప్పటివరకు ఉన్న
బేసిక్ పే లను
మరియు డి.ఎ
లను పరిగణలకు తీసుకుని
తర్వాతి ప్రతి 6 నెలలు
జనవరి మరియు జూలై
నెలలో సరైన సమయంలో
ఇచ్చినట్టుగా భావిస్తూ మిగితా
సర్వీస్ కి ప్రతి
సారి డి.ఎ 2.5%
గా తీసుకోవడం జరిగింది.
అదేవిదంగా RPS లు కూడా
ప్రతి 5సం॥ లకు
15% పిట్మేంట్ ఇచ్చినట్టుగా తీసుకుని
40 % (10 డి.ఎ లు
2.5% X 10 + 15% = 40% ) ను ఆయా
RPS లలో బేసిక్ పే
తో గణించి కొత్త
పే లను తయారు
చేసి గణనలోకి తీసుకుని, ఇంక్రిమెంట్ ను ప్రతి బేసిక్
పే పైన 2.5% గా
బావిస్తూ బేసిక్ పే
లను తయారు చేసి.
ప్రతి నెలా ఉద్యోగి
10% CPS అమౌంట్ ని మరియు ప్రభుత్వం
వారి 10% మ్యాచింగ్ గ్రాంట్
ని ఉద్యోగి PRAN ఎకౌంటు
లో జమ చేసి
సరాసరి ప్రతి ఏట
అన్యుయల్ రిటర్న్స్ 9% (ఇప్పుడు
దాదాపు 10% పైగా ఉంటున్నా
2013-14 సంవత్సరంలో 7% దిగువకు
వచ్చింది కావున దాదాపు 9%)
వచ్చినట్టు గా లెక్కకట్టడం జరిగినది. దాదాపుగా
ఈవిదంగానే ఉంటుందని దీని
ద్వారా కొత్త పెన్షన్
ప్రయోజనాలను పాత పెన్షన్
తో పోల్చి దాదాపుగా
ఎంత నష్టమో ఒక
అంచనాకు రావడానికి ఉపయోగపడుతుంది.
మీరు డి.ఏ, పి.ఆర్.సి మరియు returns on CPS Investment percentage లను మీరు మార్చుకుని చూడండి.
ఎన్నిరకాలుగా చూసినా 15% రిటర్న్స్ వచ్చినా కొత్త పెన్షన్ అనేది లాభం లేనటువంటిదే. ఉద్యోగికి ఎంతో నష్టమైన కొత్త పెన్షన్ విదానాన్ని తొలగించి పాత పెన్షన్ పునఃరుద్దరించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సాదిన్చుకుందాం.
ఇది ఒక అంచనాకోసమ్ మాత్రమే పూర్తిస్తాయిలో ఇదేవిధంగా ఉంటది అని చెప్పలేము.
sir,
ReplyDeleteGood stuff..thanks for the information. No gratuity in new pension?
goparapu.raju suryapet,
ReplyDeletesir,
good information sir please tellme the no gratuity in new cps pension
g.raju
Thank u sir. Good information for teachers
ReplyDeletepassword for cps vs ops please sir
ReplyDelete