CPS వారికి ఎంత
పెన్షన్ రావొచ్చు తెలుసుకోవడానికి ఒక అంచనా కోసం NSDL వారు పెన్షన్ calculator ని అందుబాటులో
ఉంచారు. అందులో ఏమేమి వివరాలు నమోదు చేయాలి అనేది చూద్దాం. క్రింది ఇమేజ్ లా ఓపెన్
అవుతుంది అందులో రెడ్ కలర్ లో ఉన్నవాటిలో వివరాలు నమోదు చేయాలి.
- Age
in Years అనే చోట ఉద్యోగంలోకి వచ్చేపుడు ఉన్న వయసుకి రెండు సంవత్సరాలు
ఎక్కువ నమోదు చేయాలి ఎందుకంటే మన రిటైర్మెంట్ ఏజ్ 58సంవత్సరాలు కాభట్టి. ఇంకా
మీరు రెండు సంవత్సరాలు కన్సాలిడేటెడ్ Pay పైన పనిచేస్తే ఇంకో రెడు సంవత్సరాలు
అదనంగా మీ ఉద్యోగం వచ్చేనాటి వయసుని నమోదు చేయాలి.

- Expected
Return on Investment అనే చోట వార్షిక పెరుగుదల ఎంత ఉండొచ్చు అనేది నమోదు
చేయాలి. 2012-13 మినహా 10% శాతం కంటే ఎక్కువగా ఉంది.
- Percentage of Corpus Reinvested for Annuity అనే చోట కచ్చితంగా 40% చూపాలి ఎక్కువ invest చేయడం మీ ఇష్టం పై ఆధారపడి ఉంటుంది.
- Expected Annuity Rate అనే చోట వార్షిక పెరుగుదల ఎంత ఉండొచ్చు అనేది నమోదు చేయాలి. ఇప్పుడు దాదాపుగా 6% శాతం కంటే ఎక్కువగా ఉంది.
0 comments:
Post a Comment