Old Useful G.Os

Notifications

Results

Saturday, 7 January 2017

IT FY 2016-17 DDOs Circular 01/2017

Government of India Ministry of Finance (Department of Revenue) Central Board OF Direct Taxes has issued Circular to DDOs to deduct tax deduction at Source vide Circular No. 1/2017 Dt. 02.01.2017



Friday, 6 January 2017

AP state Employees Income Tax FY 2016-17 Calculator

Income Tax FY 2016-17 (AY 2017-18) 





AP State Employees Income Tax calculator Version 1.1 updated 09.01.2017 - Download

Ms Office 1997 -2003 File format


AP State Employees Income Tax calculator Version 1.1 updated 09.01.2017 - Download

Saturday, 31 December 2016

Medical reimbursement facility extended up to 30.06.2017

Employees Health Scheme providing cashless medical treatment to the State Government Employees, Pensioners and their dependent family members facility Extended up to 30-06-2017 orders issued vide G.O.Ms.No.181 Dated: 30-12-2016 for implementing scheme of reimbursement and the Employees Health Scheme in parallel up to 31-12-2016.

The issue of joining of some of the Hospitals in Employees Health Scheme is still under discussion. Hence there is need to extend reimbursement scheme to run in parallel with Employees Heath Scheme.

Accordingly, Government after careful examination hereby extend the orders issued in the reference 11th read above to the effect that both the schemes of reimbursement and the Employees Health Scheme to run in parallel up to 30-06-2017 or till further orders, whichever is earlier.



Tuesday, 22 November 2016

2017 General and Optional Holidays

2017 Calendar Year General and Optional Holidays Gazette Notification released vide G.O.Rt.No 2529 Dt. 21.11.2016, General Holidays under Negotiable Instruments Act 1881 vide G.O.Rt.No 2530 Dt. 21.11.2016. 





Monday, 21 November 2016

Child Care Leave

Government has issued the Orders on recommendations of 10th Pay Revision Commission, Three months Child Care Leave to the women employees of the State vide G.O.Ms.No 209 Dt. 21.11.2016



Government, after careful consideration of the report, hereby order that women employees of the State Government having minor children be granted Child Care Leave, by the authority competent to grant leave, for a period of three (3) months, not exceeding 15 days in any spell, in the entire service to look after two eldest children upto the age of 18 years (22 years in case of disabled children) for any of their needs like examinations, sickness etc., subject to the following conditions.



  • Child Care leave of three months can be sanctioned in not less than 6 spells to look after two eldest children up to the age of 18 years and in case of disabled children up to 22 years. The Child Care leave shall be permitted only if the child is dependent on and residing with the Government servant.
  • LTC cannot be availed during the Child Care Leave. 
  • The leave account for child care shall be maintained in the prescribed proforma enclosed and it shall be kept along with the Service Book of Government servant concerned. The leave shall be deducted from the child care leave account. It should not be clubbed with regular leave account. 
  • The Head of the office shall ensure that the availment of Child Care leave to an employee will not affect the functioning of the office for which necessary orders depending upon the circumstances of the office may be issued. 
  • Child Care leave cannot be construed as a matter of right. It requires the prior sanction of the competent authority. 
  • The Women employees shall be paid leave salary equal to the pay drawn immediately before proceedings on leave. 
  • Child Care Leave may be combined with leave of any kind due and admissible, except LTC. 
  • The Child Care Leave is admissible during the period of probation also. However, the period of probation shall be extended to that extent. 
  • The existing facility of maternity leave up to 180 days is separate from the Child Care Leave and the Child Care leave may be sanctionedin continuation of maternity leave or any other leave, other than Casual Leave and Spl.Casual leave. 

 These orders shall come into force with immediate effect. 



Saturday, 29 October 2016

IT FY 2016-17 AY 2017-18 Calculator

Income Tax FY 2016-17 AY 2017-18 Calculator





IT FY 2016-17 Version 2.0 updated 17.01.2017 Download




MS Office 1997-2003 File format



AP IT FY 2016-17 -Click here to download

Monday, 24 October 2016

IT Income Tax Financial Year 2016-17 Assessment Year 2017-18

2016 - 17 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన 

ఆదాయపు పన్ను శ్లాబులు 2016-17 ఆర్థిక సంవత్సరానికి 2015-16 ఆర్థిక సంవత్సరం లాగే కొనసాగించారు ఎలాంటి పెంపును ప్రతిపాదించలేరు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరం  గణన లో తేది 01.04.2016 నుండి 31.03.2017 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.

Category

Slab

Tax

 Age below 60 Years
Upto 2,50,000
Nil
2,50,001-5,00,000
10% of amount by which the taxable income exceeds Rs. 2,50,000/-.
5,00,001-10,00,000
Rs. 25,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 125,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Age 60Yrs and above -  below 80Yrs  (Senior Citizens)
Upto 3,00,000
Nil
3,00,001-5,00,000
10% of amount by which the taxable income exceeds Rs. 3,00,000/-.
5,00,001-10,00,000
Rs. 20,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 120,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

Age 80Yrs and above                                 (Super Senior Citizens)
Upto 5,00,000
Nil
5,00,001-10,00,000
20% of amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 100,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Senior Citizen (Individual who is of the age of 60 years or more but below the age of 80 years at any time during the previous year i.e. born on or after 1st April 1937 but before 1st April 1957)


Super Senior Citizen(Individual who is of the age of 80 years or more at any time during the previous year i.e. born on or before 1st April 1937 )


Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 5,000/- రిబేట్ కలదు.
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు :- 

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు : 

 Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును. 
  1. పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
  2. ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ 
  3. 40% వేతనం 
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. 

మినహాయింపులు : 

  1. ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ  ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  

  2. ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) : Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2015-16  ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 7 సం. లు వర్తిస్తుంది.

  3. ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD) :   ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి. 

  4. ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) : ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

  5. అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) :  ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

  6.  చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

* Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు. 

మెడికల్ ఇన్సురెన్స్ (80D) :  ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. 

ఉద్యోగి  సిటిజెన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు
  • కన్వేయన్స్ అలవెన్స్ కి  మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు. 

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :

  1. వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

  2. Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) : LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

  3. CPS deduction (80CCD) :  కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ముపైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు  2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80సి కింద CPS నిది కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS)  నిది కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు. * 80C, 80CCC, 80CCD  పొదుపు  పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.

అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) : Rajiv Gandhi Equity Saving Scheme దీనిని అదనంగా పన్ను మినహాయింపు పొందడానికి రూపొందించారు దీని  ద్వారా 1.5 లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు. 

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :   సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

* Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2017 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. 

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి? 

జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDOలకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2017 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 
  

ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు?   

ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నాచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో  పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2017 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి. 

ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించుట ప్రతి పౌరుని సామాజిక, రాజ్యాంగ భాద్యత, ఉపాద్యాయులు ఈ భాద్యతను సక్రమంగా నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము.    

IT Department Circular for Salaried - FY 2016 - 17 - AY 2017-18 - Download

Thursday, 20 October 2016

Districts Re-Distribution of Officers and Staff - Seniority - Promotions - Instructions

     GOVERNMENT OF TELANGANA – Formation of New Districts, Revenue Divisions and Mandals in Telangana State – Re-Distribution of Officers and Staff among Districts – Guidelines Issued – Deemed provisional allotment orders issued – Instructions on lien, seniority, promotions, etc., vide GENERAL ADMINISTRATION (SPF-MC) DEPARTMENT G.O.MS.No. 381 Dated: 19-10-2016 



     Government hereby order that the employees deemed to be allotted provisionally and the employees provisionally ordered to serve the new districts, shall continue to be in their respective erstwhile district / zonal / multi-zonal cadres localized under the Presidential Order, for the purposes of their lien, seniority, promotions and other service matters, as the above arrangement is purely temporary, made due to administrative exigencies, in public interest. 



Districts Re-Distribution of Officers and Staff - Seniority - Promotions - Instructions -Download



85 Mandal Eductional Officer Posts creation

   Government of Telangana has created 85 Mandal Educational Officer Posts on Formation / Reorganization of DistG.Oricts, Revenue Divisions and Mandals under Director of School Education, Telangana, Hyderabad vide FINANCE (HRM-I) DEPARTMENT G.O.MS.No. 187 Dated:19.10.2016.


      In view of the formation / reorganization of Districts, Revenue Divisions and Mandals in the State of Telangana, Government hereby accord sanction for creation of eighty five (85) posts of Mandal Education Officer, in the pay scale of Rs.35120- 87130, under the control of the Director of School Education, Telangana, Hyderabad. 
       The School Education Department shall obtain concurrence of Finance (HRM) Department before initiating measures to fill up the posts sanctioned in this order, wherever service rules prescribe direct recruitment.
    The School Education Department is requested to take necessary further action in the matter accordingly.


Creation of 85 MEO Posts G.O.Ms.No. 187 Finanace Dept. Dt. 19.10.2016 - Download 

Thursday, 22 September 2016

How to Login CPS (PRAN) Account

CPS ఆన్లైన్ ఖాతాలోకి లాగిన్ అవడం ఎలా

తేది 01-09-2004 తర్వాత ఉద్యోగం లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగివాట లేకుండా ఉద్యోగ విరమణ అనంతరం ఇచ్చే పెన్షన్ స్థానం లో, ఉద్యోగి తన వాటాగా బేసిక్ ఫే మరియు డి.ఎ లపై 10% చెల్లిస్తే అంతే మొత్తం ప్రభుత్వం వాటా గా కలిపి ఆ మొత్తాన్ని CPS ఉద్యోగి PRAN ఎకౌంటు ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి,  2లక్షలలోపు నిది జమ ఉన్నవారికి ఆ మొత్తాన్నిచెల్లిస్తారు, 2లక్షల పైన నిది జమ ఉండి సాదారణ పదవీ విరమణకు ముందుగా స్వచ్చంద పదవీ విరమణ చేసిన వారి 80% ను సాదారణ పదవీ విరమణ పొందిన వారి 40% నిదిని annuity ప్లాన్ లలో పెట్టుబడిగా పెట్టి నెలవారీ పెన్షన్ ఇస్తారు. 

ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా PRAN ఎకౌంటు లో జమ అయినాయా,  ఎఏ నెలలకి సంభందించిన నిది జమ అవలేవో చూసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా చూసుకునే అవకాశం ఉంది. చాలా మంది ఉద్యోగులు వారి ఎకౌంటు లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి లాగిన్ ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను ఓసారి పరిశీలిద్దాం. 

ఎడమ వైపు ఉన్న పైన మెనూ లో ఎడమవైపు మొదటిదయినా 

లో లాగిన్ డీటెయిల్స్ లో పాస్వర్డ్ ప్రాన్ నెంబర్  రా 

ఇప్పుడు మీరు విజయవంతంగా మీఖాతా లోకి ఎంటర్ అవడమే కాకుండా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అవకశాన్ని ఏర్పరచుకున్నారు. 

CPS ఉద్యోగి PRAN ఎకౌంటు రెగ్యులర్ గా ఓపెన్ చేయకపోవడం వల్లనో ఒకసారి ఇచ్చిన పాస్వర్డ్ మరచిపోవడం వల్లనో ఎకౌంటు లోకి లాగిన్ అవలేక పోతున్నారు, ఈపరిస్థితిని అదిగమించి లాగిన్ అవడానికి ఉన్న అవకాశాలను ఏంటో ఒకసారి చూద్దాం 

-పుట్ట శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్, PRTUTS Technical సబ్ కమిటీ 

మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ ని గుర్తుంచుకుని రెగ్యులర్గా ఖాతా లోకి లాగిన్ అవ్వడం వాళ్ళ ఖాతాని బ్లాక్ అవకుండా ఉపయోగించుకొవచ్చు.  మీరు ఎంచుకున్న ప్రశ్నకు మీరు నమోదు చేసిన జవాబు ని గుర్తుపెట్టుకోవాలి