స్పెషల్ విద్యా వాలంటిర్ లకు ST అన్ ట్రైనెడ్ ఉపాధ్యాయులకు SPP-IA
స్పెషల్ విద్యా వాలంటిర్ లకు ST అన్ ట్రైనెడ్ ఉపాధ్యాయులకు SPP-IA పైన Director of Treasuries and Acconts, Telangana :: Hyderabad వారు మెమో నo D3/1663/2015 Dt. 07.04.2015 లో ఇచ్చిన వివరణ.
- 12సం. ల స్కేల్ నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ వేతనం పొందుటకు
12 సం. ల సర్వీసు కలిగి నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కు పదోన్నతి పొందుటకు అర్హత కలిగి ఉంటె SPP-IA పొందవచ్చు
- 12సం. ల స్కేల్ నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ వేతనం స్తిరీకరణ
నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కు 2 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ 12 నెలల తరువాత ఇవ్వాలి.
నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కంటే 1ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు, నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద ఉన్న లేదా నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం కలిగి ఉన్న సందర్భంలో నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ లో FR 22 (a)i read with FR 31(2) ప్రకారం స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ తరువాత వచ్చే సాధారణ ఇంక్రిమెంట్ తేది కి ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
hi putta sir congrats
ReplyDeleteThank You Bhayya
Deletehi putta sir congrats
ReplyDeleteThank you Mithrama
DeleteSir my colleague is untrained DSC candidate. She has AGI in Nov-2015, But 12 years service is completed in the March-2015. And her basic pay is 14050/-, what about her pay fixation and next increment? Please clarify it, thank you sir.
ReplyDeleteSpl.VV 12 years same as DSC 2001
ReplyDeleteDSC 2001 యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్ 12years SPP-IA fixation in RPS,2015 వివరణ
DSC 2001 ద్వార యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్ గా ఎంపిక జరిగిన ఉపాధ్యాయుల 12 సo. సర్వీసు పూర్తిచేసినప్పుడు ఇచ్చే SPP-IA ఫిక్సేషణ్ ఎలా జర్గుతుందో వివరణ.
ఒక ఉపాధ్యాయుడి ఫిక్సేషణ్ చూద్దాం.
DSC 2001 యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్ లకు RPS 2010 లో నష్టం జరిగినది అది Rs.6195 మరియు Rs. 6350/- పే లు Rs.11530/- వద్ద పే పిక్సేషణ్ జరిగి జూనియర్ ఇంక్రిమెంట్ సీనియర్ కంటే ముందు తీసుకోవడం వల్లన ఏర్పడిన అనమలి పూడ్చడానికి ప్రేపోనేమేంట్ అవకాశం కల్పించారు. ప్రేపోనేమేంట్ చేసుకోవడం వల్ల ఇంక్రిమెంట్ అక్టోబర్ కి వచ్చిన్ధనుకుంటే...
RPS, 2010
as on 01.07.2013 - 11530-33200/ 13,660
Increment - Oct,2013 - 11530-33200/ 14,050
నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కు 2 లేదా అంతకంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద FR 22 (a)i ప్రకారం స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ 12 నెలల తరువాత ఇవ్వాలి.
SPP-IA - 18.01.2014 - 14860-39540/ 14,860 (with 2 increments benefit)
Increment - 01.01.2015 - 14860-39540/ 15,280
Next Increment as on 01.01.2016
RPS, 2015
as on 01.07.2013 - 22460-66330/ 28,940
Increment - Oct,2013 - 22460-66330/ 29,760
నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కంటే 1ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు లేదా నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద ఉన్న లేదా నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం కలిగి ఉన్న సందర్భంలో నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ లో FR 22 (a)i read with FR 31(2) ప్రకారం స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ తరువాత వచ్చే సాధారణ ఇంక్రిమెంట్ తేది కి ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
SPP-IA - 18.01.2014 - 28940-78910/ 30,580 FR 31 read with 2
Increment - 01.10.2014 - 28940-78910/ 31460
Next Increment as on 01.10.2015
PLEASE SEND ME DSC 2001 SGT UM SELECTION LIST TO MY MAIL
ReplyDeleteTHANKS