Old Useful G.Os

Notifications

Results

Saturday 18 April 2015

DSC 2001 SGT 12years SPP-IA fixation in RPS,2015

DSC 2001 యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్  12years SPP-IA fixation in RPS,2015 వివరణ 

DSC 2001 ద్వార యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్ గా ఎంపిక జరిగిన  ఉపాధ్యాయుల 12 సo. సర్వీసు పూర్తిచేసినప్పుడు ఇచ్చే SPP-IA ఫిక్సేషణ్ ఎలా జర్గుతుందో వివరణ. 

ఒక ఉపాధ్యాయుడి ఫిక్సేషణ్ చూద్దాం. 

DSC 2001 యస్.జి.టి/లాంగ్వేజ్ పండిట్ లకు RPS 2010 లో నష్టం జరిగినది అది Rs.6195 మరియు Rs. 6350/- పే లు Rs.11530/- వద్ద పే పిక్సేషణ్ జరిగి జూనియర్ ఇంక్రిమెంట్ సీనియర్ కంటే ముందు తీసుకోవడం వల్లన ఏర్పడిన అనమలి పూడ్చడానికి ప్రేపోనేమేంట్ అవకాశం కల్పించారు. ప్రేపోనేమేంట్ చేసుకోవడం వల్ల ఇంక్రిమెంట్ అక్టోబర్ కి వచ్చిన్ధనుకుంటే... 

RPS, 2010

as on 01.07.2013             - 11530-33200/ 13,660 
Increment - Oct,2013       - 11530-33200/ 14,050

నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కు  2 లేదా అంతకంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ 12 నెలల తరువాత ఇవ్వాలి. 


SPP-IA     - 18.01.2014     - 14860-39540/ 14,860  (with 2 increments benefit) 
Increment - 01.01.2015    - 14860-39540/ 15,280
Next Increment as on 01.01.2016

RPS, 2015

as on 01.07.2013             - 22460-66330/ 28,940
Increment - Oct,2013       - 22460-66330/ 29,760

నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కంటే 1ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు లేదా నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద ఉన్న లేదా నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం కలిగి ఉన్న సందర్భంలో నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ లో FR 22 (a)i read with FR 31(2)  ప్రకారం స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ తరువాత వచ్చే సాధారణ ఇంక్రిమెంట్ తేది కి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 


SPP-IA     - 18.01.2014   - 28940-78910/ 30,580 FR 22 a(i) read with FR 31 (2)
Increment - 01.10.2014   - 28940-78910/ 31460
Next Increment as on 01.10.2015


0 comments:

Post a Comment