Old Useful G.Os

Notifications

Results

Sunday 13 September 2015

How to Login CPS PRAN account,



Step 1 : CPS ఖాతాలోకి మొదటిసారి ఎలా Login అవ్వాలో ఇప్పుడు చూద్దాం. 

వెబ్ సైట్ అడ్రస్ https://cra-nsdl.com/CRA/  ని ఎంటర్ చేస్తె క్రింది image లా స్క్రీన్ వస్తుంది  

 

Step 2 : అలా Open అయిన Window లో Subscribers అనే వైపు User Id గా మీ PRAN number ని Enter చేయాలి  Password గా మీకు PRAN kit లో వచ్చిన I-Pin ని Enter చేసి Submit బటన్ నొక్కండి. 

 

 

Step 3 :మీ Password ఎక్స్ పయిర్డ్ అయ్యింది Password మార్చుకోమని చెప్తుంది.  



 

 

 

 

 

 

 

 

 

 

   

Step 4 : Current Password అనే చోట మీ I-Pin ని Enter చేయాలి New Password  గా 8 characters ని ఎంపిక చేసుకోవాలి ఇందులో ఒక Alphabet ఒక Numeric ఒక Special Character ఉండాలి  (ఉదా : puTta@007 ). ఎంపిక చేసుకున్న Password ని New Password వద్ద మరియు Confirm New Password గా Enter చేయాలి. 

Step 5 : మీ Password విజయవంతముగా మార్చబదినది, మీరు Click here to login అనే చోట Click చేసి Login అవ్వాలి



  

 

 

 

 

 

 

 

 

 

Step 6 : ఇప్పుడు మొదట వచ్చిన window ఓపెన్ అవుతుంది 



 

 

 

 

 

 

 

 

 

 

 

Step 7 : User Id గా మీ PRAN number ని Enter చేయాలి Password గా మీరు ఎంపిక చేసుకున్న Password గా నమోదు చేయాలి.

 

 

 

 

 

 

 

 

 

 

Step 8 : మీకు Central Recordkeeping Agency లోకి Welcome చెప్పుతుంది. మీరు ఎప్పుడయినా Password మర్చిపోతె సులాభముగా Password ని తిరిగి పొందడానికి అక్కడ Window లో Security అనే Tab ని నొక్కి Change Secret Q/A పైన Click చేయాలి



 

 

 

 

 

 

 

 

 

 

 

Step 9 : అక్కడ మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మీ Question ని ఎంపిక చేసుకుని Answer ని Type చేసి Submit బటన్ నొక్కాలి 

 Step 10 : మీరు గతంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడి మారినట్టయితే మార్చుకునే అవకాశం ఉంది. దీనికోసం చివరగా ఉన్న Update Details పైన క్లిక్ చేసి మార్చుకోవచ్చు.  





0 comments:

Post a Comment