కరీంనగర్ జిల్లా లో DSC 2001 SGT /PET/ Language Pandit లు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన సినియారిటి లీస్టులు తయారు చేయడం జరిగినది.
Software were prepared by me to prepare the bills in two parts which is Telangana State share @ 41.68% and Andhrapradesh State Share @58.32% up to Telangana State formation day i.e 01.06.2014.
2010 వేతన స్కేలలో స్తిరీకరణ సందర్భంలో జూనియర్ మరియు సేనియర్ ఒకే వేతనం స్కేల్ లో పిక్సేషణ్ జరిగి జూనియర్ సేనియర్ కన్నా ముందుగా ఇంక్రిమెంట్ పొందడం వలన సేనియర్ జూనియర్ అంతరం ఏర్పడినది, దానిని పూడ్చడానికి Memo No 33327 ద్వారా ప్రేపొనమేంట్ ద్వారా జూనియర్ తో సమానంగా వేతనం పొందే అవకాశం కల్పించారు.
సీనియర్ వేతనం జూనియర్ వేతనం తో ఇప్పటివరకు difference చూపించాల్సిన అవసరం లేదు కేవలం సీనియర్ కంటె జూనియర్ వేతనం ఎక్కువ తీసుకుని అసంబద్దం ఏర్పడిన రోజు జూనియర్ తో సమాన వేతనం (Proponment) సమానం చేసి తదుపరి సీనియర్ ఇంక్రిమెంట్ మల్లి ఒక సంవత్సరం తరువాత ఇవ్వాలి ఇలా ఇస్తున్న సందర్భం లో సీనియర్ ప్రమోషన్ రావొచ్చు లేదా జీతం లేని సెలవు లో వెళ్ళొచ్చు ఇలాంటివి జూనియర్ తో పోల్చాల్సిన పనిలేదు.
sir can anyone do preponement with his equal and same appointed cader,with same appointment date 4
ReplyDeleteother than dsc 2001 teachers ,petsand language pandits