Old Useful G.Os

Notifications

Results

Saturday, 18 April 2015

Spl.VV 12 years clarification

స్పెషల్ విద్యా వాలంటిర్ లకు ST అన్ ట్రైనెడ్ ఉపాధ్యాయులకు SPP-IA

స్పెషల్ విద్యా వాలంటిర్ లకు ST అన్ ట్రైనెడ్ ఉపాధ్యాయులకు SPP-IA పైన Director of Treasuries and Acconts, Telangana :: Hyderabad వారు మెమో నo D3/1663/2015 Dt. 07.04.2015 లో ఇచ్చిన వివరణ. 

  • 12సం. ల స్కేల్ నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ వేతనం పొందుటకు 

12 సం. ల సర్వీసు కలిగి నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కు పదోన్నతి పొందుటకు అర్హత కలిగి ఉంటె SPP-IA పొందవచ్చు 

  •   12సం. ల స్కేల్ నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ వేతనం స్తిరీకరణ 

నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కు  2 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ 12 నెలల తరువాత ఇవ్వాలి. 
నెక్స్ట్ పదోన్నతి పోస్టు కనీస వేతనం కంటే 1ఇంక్రిమెంట్ ల దూరం లో ఉన్నప్పుడు,  నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం వద్ద ఉన్న లేదా  నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం కలిగి ఉన్న సందర్భంలో నెక్స్ట్ పదోన్నతి పోస్ట్ లో FR 22 (a)i read with FR 31(2)  ప్రకారం స్థిరీకరణ చేయాలి. ఇంక్రిమెంట్ తరువాత వచ్చే సాధారణ ఇంక్రిమెంట్ తేది కి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 
Spl.VV 12years Scale clarification

Memo No. D3/1663/2015 Dt.07.04.2015 download

0 comments:

Post a Comment